టాలీవుడ్ నటి ఆషిక రంగనాథ్ ఇంట్లో ఘోర విషాదం నెలకొంది. ఆమె మేనమామ కూతురు అచల్ (22) నవంబర్ 22న ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగానికి రెడీ అవుతున్న అచల్, తన దూరపు బంధువు మయాంక్ తో ప్రేమలో ఉండేది. అయితే, మయాంక్ చేసిన మోసం ఆమెను తీవ్ర విషాదంలోకి నెట్టిందని కుటుంబం ఆరోపిస్తోంది. మయాంక్, అచల్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అప్పటి వరకు శారీరక సంబంధం…