Aashika Ranganath Speech at Naa Saami Ranga Pre Release Event: నాగార్జున హీరోగా ఆశగా రంగనాథ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం నా సామి రంగ. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ ఆషిక మాట్లాడుతూ నా సామిరంగా ఫీవర్ ఎలా ఉంది? పండక్కి రెడీగా…