Aaradhya Bachchan Took Blessings From Shiva Rajkumar: ఇటీవల దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2024 వేడుకలలో ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సందడి చేశారు. పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో నటనకు గానూ క్రిటిక్స్ ఛాయిస్‌లో ఉత్తమ నటి అవార్డును ఐశ్వర్య గెల�