ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బేబీ..ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ వచ్చే వరకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. టీజర్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగింది.సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా విడుదల అయిందీ. మొదటి షో తరువాత ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ…