బాలీవుడ్ మిస్టర్ పెర్ఫేక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్‌పర్’. 2007లో విడుదలై ప్రేక్షకుల మనసులను కదిలించిన ‘తారే జమీన్ పర్’ చిత్రానికి ఇది కొనసాగింపుగా తెరకెక్కుతోంది. గత చిత్రం చిన్నారి మానసిక సమస్యల పై కేంద్రీకృతమై ఉండగా, ఈసారి కథను స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దివ్యనిధి శర్మ కథ అందించారు. ఆమిర్ ఖాన్ తన ‘ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఈ సినిమాను స్వయంగా…