బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించకపోయినప్పటికీ, ఓ క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుని క్లీన్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మొదటి నుంచి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సినిమా ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్‌కి అమ్మే ఆలోచన ఆయనకు మొదటి నుంచి లేదట. తన…