ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించిన సినిమా ‘ఆకాశవాణి’. శుక్రవారం నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ‘వివాహ భోజనంబు’, ‘ప్రియురాలు’ తర్వాత ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రమిది. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్న అశ్విన్ కు దర్శకుడిగా ఇది డెబ్యూ మూవీ. ఒకానొక సమయంలో, ఒకానొక చోట జరిగే కథ ఇది. నాగరిక ప్రపంచానికి…
విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ఆకాశవాణి’. దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి ‘ఆకాశవాణి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్ కాగా,…
కొత్త ఆర్టిస్టులతో రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి.. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుండగా.. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 24 నుంచి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. అడవి ప్రాంతంలోని గిరిజన గూడెం చుట్టూ అల్లుకోబడిన కథ అనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ఆ గూడెం ప్రజలకు ఓ వ్యక్తి రేడియోను అందుబాటులోకి తీసుకొస్తాడు. ఆ రేడియో…
విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ఆకాశవాణి’. దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి ‘ఆకాశవాణి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు ఎడిటర్‌గా జాతీయ అవార్డ్ గ్రహీత…