Anil Sunkara : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన ఆగడు ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో డైరెక్టర్ శ్రీనువైట్లకు భారీ డ్యామేజ్ జరిగింది. నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర తాజాగా ఎన్టీవీతో మాట్లాడుతూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆగడు సినిమా ప్లాప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సినిమా అనుకున్నప్పుడు స్క్రిప్ట్ మాకు ఓకే అనిపించింది. కానీ ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టేసుకున్నారు. వాళ్ల అంచనాలను తగ్గట్టు మూవీ…