Shraddha Walkar case- Bajrang Dal workers burn accused Aaftab Poonawala's effigyఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని గగుర్పాటుకు గురిచేసింది. అత్యంత దారుణంగా శరీరాన్ని 35 భాగాలుగా చేసి చంపేసిన తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పలు సంఘాలు నిందితుడు అఫ్తాబ్ పూనావాలను తక్షణమే శి�