Prithviraj Sukumaran’s Aadujeevitham Movie Collections మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్‌లైఫ్). సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో వచ్చిన ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. విడుదలకు మ�