ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. మొదటి సినిమాకే పాజిటివ్ టాక్ ను అందుకున్న హీరో తర్వాత వచ్చిన కొండపోలం సినిమాతో యావరేజ్ టాక్ ను అందుకున్నాడు.. ఇక ఇప్పుడు ఊర మాస్ యాక్షన్ స్టోరీతో అడియన్స్ ముందుకు వచ్చాడు వైష్ణవ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోరో స్ బ్యానర్లపై నిర్మతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ఆదికేశవ.…