భారతీయ పౌరులకు ఆధార్ ప్రాథమిక గుర్తింపు కార్డుగా మారిపోయింది. 12 అంకెల నిర్దిష్ట సంఖ్యను కలిగి ఉన్న ఈ ఆధార్ కార్డు ప్రస్తుతం అన్ని పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ ఆధార్ కార్డులో మన పేరు, చిరునామా, వేలిముద్ర, అలాగే ఐరిస్ లాంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని పొందుపరిచి ఉంటుంది. ప్రభుత్వ సామాజిక భద్రత ప్ర�
పశ్చిమబెంగాల్‌లో ఆధార్ కార్డులను డీయాక్టివేషన్ (Aadhaar Deactivation) చేయడంపై ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) సీరియస్ అయ్యారు. ఈ మేరకు ప్రధాని మోడీకి (PM Modi) ఘాటు లేఖ రాశారు.