ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం “ఆడవాళ్ళు మీకు జోహార్లు”. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రొమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇటీవలే టీజర్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించిన “ఆడవాళ్ళు…