Home
Aadarsha Kutumbam
Aadarsha Kutumbam News
-
OTT Movies This Week : సినీ లవర్స్కు ఫుల్ మీల్సే.
OTT Movies : నవంబర్ నెల చివరి వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వారం టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించిన ‘భోగి’ సినిమాతో పాటుగా బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఇక వీటితో పాటుగా ఓటీటీలోకి ఈ వారం కాస్త ఎక్కువ సినిమాలే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’, ‘గరివిడి లక్ష్మి’, బ్లాక్బస్టర్ హిట్ మూవీ ‘హనుమాన్ అంశ్’తో పాటుగా… -
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
దసరా సెలవులు కలిసివచ్చినా అక్టోబర్ రిజల్ట్ అంతంత మాత్రమేనా? ఈ హాలిడేస్ డబ్బింగ్ మూవీకి ఎక్కువ కలిసి వచ్చాయా? దసరాను మిస్ చేసుకొని లాస్ అయిన సినిమా ఏంటి? ఇంతకీ అక్టోబర్ రిజల్ట్ ఏంటి? అక్టోబర్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. తెలుగులో అదిరిపోయే హిట్ లేదు. శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ థియేట్రికల్ రైట్స్ను ఆరు కోట్లకే అమ్మడంతో కవర్ చేయడం ఈజీ అయింది. లేదంటే నిర్మాతలు నష్టాలు చూసేవారు. బాలీవుడ్లో దాదాపు 400 కోట్ల గ్రాస్… -
Aadarsha Kutumbam : మూడు రోజుల్లో 75 కోట్లు.. నిర్మాతల అధికారిక ప్రకటన
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విక్టరీ వెంకటేష్ మళ్ళీ తన మార్క్ చూపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ (AK-47: హౌస్ నెం.47) సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంటూ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా ఫ్యామిలీ సినిమాలకు కలెక్షన్లు నిలకడగా వస్తుంటాయి. కానీ వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ మాత్రం మాస్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కేవలం… -
Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబానికి కలిసొచ్చిన ట్రోలింగ్!
ట్రోలింగ్తో సినిమాలు చాలా నష్టపోతాయి. ట్రోలింగ్ బారినపడితే వచ్చే నెగిటివిటీ అంతా ఇంతా ఉండదు. అయితే ఒక్కోసారి ట్రోలింగ్తో కూడా మంచి జరుగుతుందా? ఆదర్శ కుటుంబం విషయంలో జరిగిన ఆ మంచేంటో మనమూ చూద్దామా? దసరాకు రావాల్సిన ఆదర్శ కుటుంబం 30న థియేటర్లలోకి వచ్చింది. గుంటూరు కారం వంటి ఫ్లాప్ తర్వాత వస్తున్న గురూజీ సినిమా కావడంతో ఎలా ఉంటుందన్న భయం వెంకీ ఫ్యాన్స్లో ఉంది. ఓకే అన్న టాక్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ‘మాల’… -
Nara Rohith : త్రివిక్రమ్’పై ఆ ఒక్క కంప్లైంట్ ఉంది!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ వేదికపై హీరో నారా రోహిత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులపై ఆయన చేసిన ‘స్వీట్ కంప్లైంట్స్’ ఈవెంట్ మొత్తానికి హైలైట్గా నిలిచాయి. ఎప్పుడూ సైలెంట్గా, డిసిప్లిన్గా ఉండే రోహిత్ను.. త్రివిక్రమ్, తమన్, వెంకటేష్ లపై కంప్లైంట్స్ చేయాలని యాంకర్ కోరడంతో ఆయన సరదాగా వారి గుట్టు విప్పేశారు. త్రివిక్రమ్… -
Pan-India: ప్లాన్ చేస్తే పాన్ ఇండియా అవ్వదు: త్రివిక్రమ్
Pan-India: ఇప్పుడు ఏ చిన్న సినిమా మొదలైనా ‘పాన్ ఇండియా’ లెక్కలు వేసుకుంటూ, ఆ హడావిడిలోనే కథలను వెతుక్కుంటున్నారు. భారీ యాక్షన్, రక్తపాతం, ఇతర భాషల నటీనటులను బలవంతంగా ఇరికించి ప్రాజెక్ట్ పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి పాన్ ఇండియా ఫార్ములాలపై స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా నిర్మొహమాటంగా, ప్రాక్టికల్గా రియాక్ట్ అయ్యారు. ‘ఆదర్శ కుటుంబం’ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలోని ఆలోచనా విధానాన్ని ప్రశ్నించేలా మారాయి. “మీకున్న… -
Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
Trivikram Srinivas: తెలుగు చిత్రసీమలో తనదైన పదునైన సంభాషణలు, హుందాతనంతో ‘గురూజీ’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏకంగా ఓ హీరోయిన్ కాళ్లపై పడ్డారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడిచింది. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ వేదికపై చోటుచేసుకున్న ఈ వింత సన్నివేశం ఇంటర్నెట్ను షేక్ చేసింది. వేదికపైకి రాగానే హీరోయిన్ శ్రీనిధి శెట్టి ముందు త్రివిక్రమ్ వంగి కాళ్లకు దండం పెట్టే… -
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సుమారు 25 ఏళ్ల తర్వాత వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం (AK-47)’. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకీ మామ ఫుల్ జోష్లో కనిపించారు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి బ్లాక్బస్టర్స్ తర్వాత త్రివిక్రమ్తో మళ్లీ ఎలాంటి సినిమా చేయాలనే ప్రెజర్ ఉండేదని, కానీ సూపర్ థ్రిల్, సస్పెన్స్, అద్భుతమైన ఎమోషన్స్తో త్రివిక్రమ్ తెచ్చిన ఈ స్క్రిప్ట్… -
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కుటుంబ విలువలు, బంధాలు, స్నేహం గురించి త్రివిక్రమ్ తనదైన శైలిలో వివరించారు. ఈ సినిమాలో వెంకటేష్ గారితో పనిచేయడం గురించి కూడా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. “నా ప్రయాణం సినిమాలకు సంబంధించినంత వరకు రచయితగా ‘పవిత్ర బంధం’తో వెంకటేష్ గారి సినిమాతోనే మొదలుపెట్టాను,” అని త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు. “ఒక రకంగా నాతో ఆయన ఓనమాలు దిద్దించారు. ‘పెళ్లి… -
Srinidhi Shetty: “త్రివిక్రమ్’ని జీవితాంతం వదలను.. అలా విసిగిస్తూనే ఉంటా!”
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. మైక్ పట్టుకుని ఎంతో ఉత్సాహంగా తన మనసులోని మాటలను పంచుకున్న ఈ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్కు ఏకంగా ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చి అందరినీ…
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!