Allari Naresh 61 Film Titled Aa Okkati Adakku: గతంలో పెళ్లి సమస్య మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, దాదాపుగా అలా వచ్చినవన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. అల్లరి నరేష్ 61వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.…