Home
A1 Express
A1 Express News
-
24 గంటలు… 6 మిలియన్ల స్పీడ్ లో ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’!
సందీప్ కిషన్ నటించిన హాకీ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’ ఈ యేడాది మార్చి మొదటి వారంలో థియేటర్లలో విడుదలైంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నిజానికి బాక్సాఫీస్ దగ్గర పెద్దంత ప్రభావం చూపించలేకపోయింది. ఆ తర్వాత మే నెలలో సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయగానే… సూపర్ రెస్పాన్స్ ను… -
ఏ1 ఎక్స్ ప్రెస్ : ‘అమిగో’ రొమాంటిక్ వీడియో సాంగ్
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’. డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ హాకీ ప్లేయర్లే. తమిళంలో విజయవంతమైన ‘నట్పే తునై’ చిత్రానికి రీమేక్ ఇది. అయితే మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా మే… -
సన్ నెక్ట్స్ లో సందీప్ కిషన్ ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’. డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం సందీప్ కిషన్ కొన్ని రోజుల పాటు ఆ ఆటను ప్రాక్టీస్ చేశాడు. విశేషం ఏమంటే ఇందులో లావణ్య త్రిపాఠి సైతం హాకీ ప్లేయరే! అయితే… ఎన్నో అంచనాలతో మార్చి 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన… -
ఏ1 ఎక్స్ ప్రెస్ : ‘సింగిల్ కింగులం’ వీడియో సాంగ్
యంగ్ హీరో సందీప్ కిషన్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. తమిళంలో విజయవంతమైన ‘నట్పే తునై’ చిత్రానికి రీమేక్ ఇది. తమిళంలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ పేరుతో హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రీమేక్ చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న హాకీ గ్రౌండ్‌ను కాపాడుకోవడానికి ఓ కోచ్ చేసే ప్రయత్నానికి నిషేధింపబడ్డ ఓ నేషనల్… -
రివ్యూ : ఎ 1 ఎక్స్ ప్రెస్
సందీప్ కిషన్ నటించిన 25వ చిత్రం ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’. ‘నిను వీడని నీడను నేను’ చిత్రం తర్వాత సందీప్ కిషన్ మిత్రులతో కలిసి నిర్మించిన రెండో సినిమా ఇది. తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ్ ఆది హీరోగా నటించిన ‘నెప్తే తునయ్’కు రీమేక్. సందీప్ తో కలిసి టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాతో డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయం అయ్యాడు.…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!