The Goat Life Trailer: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏదైనా కానీ, పృథ్వీరాజ్ నటన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
Grammys 2024: గ్రామీ అవార్డ్స్ 2024 ఈవెంట్ ఆదివారం, ఫిబ్రవరి 04, 2024న షెడ్యూల్ చేయబడింది. చలనచిత్ర ప్రపంచంలో ఆస్కార్ అవార్డ్ ఎంత పెద్ద అవార్డుగా పరిగణించబడుతుందో, అదే విధంగా సంగీత ప్రపంచంలో గ్రామీ అవార్డును అతిపెద్ద అవార్డుగా పరిగణిస్తారు.
Ayalaan Telugu Official Trailer: సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ రేస్ లో నిలబెట్టగా హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా జనవరి 12న దిగుతోంది. దీపావళి పండగలో నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డి
Ayalaan Teaser: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అయిలాన్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటివరకు ఏలియన్స్ సినిమాలను ఇంగ్లీష్, హిందీ సినిమాల్లోనే చూసాం.
Nayakudu Trailer: ఒక భాషలో హిట్ అందుకున్న సినిమాను.. తెలుగులో రిలీజ్ చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారంలా మారిపోయింది. అయితే రీమేక్, లేకపోతే డబ్బింగ్.. ఎలా అయినా ఒక మంచి సినిమాను మాత్రం తెలుగు ప్రేక్షకులకు అందించాలి అని మేకర్స్ కంకణం కట్టుకున్నారు. అందులో సురేష్ ప్రొడక్షన్స్ ముందు ఉంటుంది అని చెప్పాలి.
ఆస్కార్ అవార్డ్ విన్నర్, ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ ని పూణేలో చేదు అనుభవం ఎదురయ్యింది. పూణేలోని రాజా బహదూర్ మిల్ ప్రాంతంలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ లో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా పోలీసులు వచ్చి, షో ఆపేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంద
పృథ్వీరాజ్ ప్రధాన పాత్రధారిగా జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ రూపొందించిన 'ఆడుజీవితం' చిత్రం అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది.
Oscar Award: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఆస్కార్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆస్కార్ 2023 నామినేషన్స్ లో తెలుగు సినిమాలు ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ ఉంటాయని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పై వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సరైన ఆధారాలు లేవని మద్రాస్ హైకోర్ట్ కొట్టేసింది. 2000లో ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాలియప్పన్ ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఈవెంట్‌కి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరు కాలేదు. కనీసం ఖర్చు చ
కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను వెండితెరపై ఆవిష్కరించాలని చాలామంది దర్శకులు ఎంతో కాలంగా కలలు కంటున్నారు. అయితే.. దాన్ని సాకారం చేసుకుంటోంది మాత్రం ప్రముఖ దర్శకుడు మణిరత్నమే. ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్