బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హాలీవుడ్ లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఆమె ఎస్టిఎక్స్ ఫిల్మ్స్, టెంపుల్ హిల్ బ్యానర్ లపై రూపొందనున్న క్రాస్ కల్చరల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు సంతకం చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ఆమె నటించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె హాలీవుడ్‌కి తిరిగి వెళ్తోంది. Read Also : ఎన్టీఆర్ షోకు అతిథిగా రాజమౌళి ?…