దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం ప్రజలకు మాస్కులు ధరించమని కోరుతూ వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల పూణే పోలీసులు ప్రజల్లో మాస్కులు ధరించమని, కరోనా గురించి అవగాహనను పెంచడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో పూణే పోలీసుల తీరుపై నటి కరీనా కపూర్ ఖాన్ స్పందించారు. తన తాత, లెజెండరీ నటుడు రాజ్ కపూర్ చిత్రం ‘మేరా నామ్…