ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య తాజాగా జరిగిన మీటింగ్ టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. నిన్నటితో (ఆగష్టు 9) “జులాయి” మూవీ విడుదలై 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్యాజువల్ గా కలుసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు త్రివిక్రమ్…