రైతులకు అండగా ఉంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణలో ఉన్న రైతు బంధు పథకం తరహాలో.. దేశవ్యాప్తంగా.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పథకంలో 9 కోట్లకు పైగా రైతులు చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి.. ఇక, పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతుకు ఏడాదికి రూ.6,000 అ