800 Movie Released in OTT: శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 2 నుంచి జియో సినిమా ఓటీటీలో ఈ బయోపిక్ మూవీ స్ట్రీమింగ్ కానుందని సినిమా యూనిట్ ప్రకటించినట్టుగానే ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో 800 రిలీజ్ అయింది. ఇక ఈ బయోపిక్‌లో ముత్తయ్య మురళీధన్ పాత్రలో స్లమ్ గాడ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా మహిమా…