సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథాంశాలతో ప్రేక్షకుల మనసును తాకే చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకతను సంపాదిస్తాయి. అటువంటి చిత్రాలలో తాజాగా విడుదలైన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో, నవీన్ యెర్నేని వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించగా.. జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదలైన ఈ ‘8 వసంతాలు’ అందరినీ ఆకట్టుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రేక్షకుల ఆదరణతో జోరు మీదున్న ఈ చిత్రం, స్నేహితులు, కుటుంబ…