Nigeria : ఉత్తర నైజీరియాలోని కానో రాష్ట్రంలో స్థానికంగా తయారైన పేలుడు పదార్థాలతో ఒక మసీదుపై ఒక వ్యక్తి దాడి చేశాడు. ఫలితంగా అగ్ని ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది భక్తులు మరణించారు..
Madhya Pradesh jabalpur Hospital Fire accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జబల్‌పూర్ లోని ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పేషెంట్లను, సిబ్బందిని రెస్క్యూ చేసేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.