జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర గురించి అందరికి తెలుసు..జబర్దస్త్ షో తో ప్రేక్షకులందరికీ దగ్గరైన వారిలో చమ్మక్ చంద్ర ఒకడు,కుటుంబ కథలు తీస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించే చంద్ర అంటే ప్రతిఒక్కరు ఇష్టపడుతారు. ఒకపక్క ఆడవారిని తక్కువ చేస్తూ మరో పక్క వారి విలువేంటో చెప్పి అందరి ఆదరాభిమానాలు పొందుతున�