స్నేహానికన్నా మిన్నా లోకాన లేదు అంటారు. త్యాగానికి అర్ధం స్నేహం.. లోభానికి లొంగదు నేస్తం.. ప్రాణానికి ప్రాణం స్నేహం.. రక్తానికి రక్తం నేస్తం.. అలాంటి స్నేహానికి మచ్చ తెచ్చాడు ఓ వ్యక్తి. ఏకంగా స్నేహితుడి కుమార్తెపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు 75 ఏళ్ల వృద్ధుడు. నిందితుడు తన స్నేహితుడి మైనర్ కుమార్తెపై అత్యాచారం చేయడం వంటి దారుణమైన నేరానికి పాల్పడ్డాడు. నిందితుడు మైనర్‌ను ఆమెకు ప్రసాదం తినిపించే నెపంతో తన ఇంటికి పిలిచి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ…