ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుపడ్డాయి. డ్రగ్స్ తరలింపులపై అధికారులు డేగ కళ్లతో చెక్కింగులు చేస్తున్నా అక్రమ తరలింపులు కొనసాగుతునే ఉన్నాయి.. రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరోసారి అధికారుల తనిఖీల్లో భారీగా కోకైన్ పట్టుకున్నారు.. ఈరోజు జరిగిన తనిఖీల్లో ఎయిర్ పోర్టులో 11 కోట్ల విలువ చేసే 734 గ్రాముల కోకైన్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బెంగుళూరు DRI అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇథియోపియా లేడి కిలాడీ…