డబ్బులు ఊరికే రావు కాబట్టి.. వృధాగా ఖర్చు పెట్టొద్దు. అందుకే చాలామంది తమ డబ్బును ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో మహీంద్రా & మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ SUV XEV 9S ని విడుదల చేసిన విషయం తెలిసిందే. మహీంద్రా XEV 9S కారులో 100KM ప్రయాణానికి.. ఖర్చు రూ. 120 మాత్రమే అవుతుందని…