Home
7 Seater Car
7 Seater Car News
-
7-Seater Car : కొత్త కారు కొనాలని చూస్తున్నారా? ఈ 7-సీటర్‌పై రూ.60వేలు తగ్గింపు!
మీరు కొత్త 7-సీటర్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ శుభవార్త మీ కోసమే. ప్రముఖ కార్ల తయారీదారు రెనాల్ట్ డిసెంబర్ 2024లో దాని అద్భుతమైన MPV ట్రైబర్‌పై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. రెనాల్ట్ ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 8.69 లక్షల వరకు ఉంటుంది. ఈ కారుపై కంపెనీ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లు కారును రూ. 8999 EMIతో ఇంటికి తీసుకురావచ్చు. -
7-Seater Car : సెంట్రల్ AC కలిగిన ఈ 7-సీటర్ కారు.. అమ్మకాలలో ఘోరంగా విఫలమైంది!
మహీంద్రా వాహనాల అమ్మకాలు గత 3 నెలలతో పోల్చితే నవంబర్‌లో అత్యల్పంగా ఉన్నాయి. కంపెనీ సెప్టెంబర్‌లో 51,062 యూనిట్లు, అక్టోబర్‌లో 54,504 యూనిట్లను విక్రయించింది. కాగా, నవంబర్‌లో ఈ సంఖ్య 46,222 యూనిట్లకు తగ్గింది. కంపెనీకి సంబంధించి మహింద్రా థార్ మినహా అన్ని మోడళ్ల అమ్మకాలు తగ్గాయి. ప్రతిసారీ మాదిరిగానే కంపెనీకి తక్కువ డిమాండ్ ఉన్న కారు మరాజో.. నవంబర్‌లో కేవలం 9 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అక్టోబర్‌లో 37 యూనిట్లు విక్రయించారు.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!