ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మురికి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అంటే టాక్సిన్స్ బయటకు వెళ్ళాలి. మరి వీటిని వదిలించుకోవాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల డిటాక్స్ డ్రింక్స్‌తో బాడీ మొత్తం క్లీన్ అయిపోయింది, తక్కువ సమయంలోనే రీసెట్ అవుతుంది. అది కూడా కేవలం ఒకటి రెండు కాదు. బాడీ డిటాక్స్ చేయాలంటే సోమవారం నుంచి ఆదివారం వరకు అంటే మొత్తం ఏడు రోజుల పాటు ఈ డిటాక్స్ డ్రింక్స్‌ని తాగాలి. ఇలా…