మీ స్వంత ఇల్లు కలిగి ఉండాలని కలలు కంటున్నవారికి ఇది మంచి వార్త. ప్రముఖ గృహ రుణ సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్త ఇళ్ల రుణాలపై వడ్డీ రేటును 7.15%కి తగ్గించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు డిసెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే.. తక్కువ వడ్డీ రేటు ఉండడంతో.. ఇప్పుడు హోమ్ లోన్ పొందడం మరింత సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రుణ పరిమాణం, సులభమైన రీపేమెంట్ ఆప్షన్లు, వేగవంతమైన…