అమ్మ బాబోయ్ ఒక పాముని చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. అలాంటిది బీహార్ లోని రోహ్తాన్ లో ఒక ఇంట్లో ఏకంగా 60 పాములు కనిపించడం తీవ్ర కలకలం రేపుతుంది. బీహార్ లోని సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రద్ కుర్ద్ అనే గ్రామంలో ఓ పురాతనమైన ఇల్లు.. సుమారు 70ఏళ్ల క్రితం నాటి ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లో నుంచి కొన్ని పాములు బయటకు రావడాన్ని ఇంటి యజమాని కృపా నారాయణ్ పాండే…