Govula Gopanna: తెలుగు చిత్రసీమలో ద్విపాత్రాభినయం చేసిన తొలి స్టార్ హీరోగా నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నిలిచారు. 1961లోనే 'ఇద్దరు మిత్రులు'లో ఏయన్నార్ డ్యుయల్ రోల్ లో కనిపించారు. ఏయన్నార్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలలో సక్సెస్ సాధించిన వాటిలో 'గోవుల గోపన్న' కూడా చోటు సంపాదించింది.