Brahmachari:నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత జంటగా నటించిన చిత్రం 'బ్రహ్మచారి'. ఏయన్నార్ కు అతి సన్నిహితులు, తరువాత ఆయనకు వియ్యంకుడు అయిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి. సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎ.వి.సుబ్బారావు అంటే జయలలితకు కూడా ఎంతో గౌరవం.