వేసవి కాలంలో అధిక వేడి, వడగాలులు అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. ఈ సమయంలో, ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవడం ముఖ్యం.వేసవిలో ప్రతి ఒక్కరూ చల్లగా, తాజాగా ఉండే ఆహార పదార్థాలను తినాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో, పండ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్ల ప్రత్యేకత ఏమిటంటే వాటిలో చక్కెర పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. మీరు చక్కెర గురించి శ్రద్ధ వహిస్తే లేదా డయాబెటిస్ వంటి సమస్యలను నివారించాలనుకుంటే,…