ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ పోటీ పడుతున్న ఈ తరుణంలోనూ, తెలుగు ప్రేక్షకులు తమ మనసుకు నచ్చిన పాత క్లాసిక్ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే మేకర్స్ కూడా పాత సూపర్ హిట్ చిత్రాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరి ఫేవరెట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు…
నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘విక్రమ్’ సినిమాతో లాంచ్ అయిన నాగార్జునకి ‘శివ’ సినిమా మాత్రం ఒక సాలిడ్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఈ సినిమాలో హీరోయిన్‌గా అమల నటించింది. కాలేజ్ స్టూడెంట్స్ గొడవల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమా అప్పట్లోనే ఒక ప్రభంజనం సృష్టించడమే కాదు, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. Also Read: Athadu :…
Lakshmi Narasimha : నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా పరిశ్రమలో ‘నట సింహం’గా పేరు తెచ్చుకున్న హీరో. బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలను అభిమానులకు మరపురాని అనుభవంగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం లక్ష్మీ నరసింహా (2004) రీ-రిలీజ్‌తో అభిమానులకు సందడిని మళ్లీ తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 7, 2025 నుంచి 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రీ-రిలీజ్‌ను బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా…