Alert: సాధారణంగా చాలామందికి మొబైల్ పౌచ్ లేదా కవర్ వెనుక కరెన్సీ నోట్లు దాచి పెడుతుంటారు. అవే కాకుండా కొన్ని సార్లు ఏటీఎం కార్డులు, ఇతర మందపాటి పేపర్లు కూడా పెడుతుంటారు. కానీ అలా చేయడం వల్ల మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే .... అది మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి.
టెలికం మార్కెట్‌లో కొత్త శకం ప్రారంభమైంది.. ఇప్పటికే భారత్‌లో 5జీ సేవలు ప్రాంభంమయ్యాయి.. టెలికం సంస్థలు.. 5జీ సేవలను అందించడంలో నిమగ్నమైపోయాయి.. అయితే.. ఇప్పుడు 4జీ అందుబాటులోకి వచ్చినా.. 3జీ కూడా వాడేవారున్నారు.. కానీ, 5జీ ఎంట్రీతో 3జీ, 4 జీ మొబైళ్ల తయారీ నిలిచిపోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 3జీ, 4