సోషల్ మీడియా రావడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఒకరితో ఒకరు డైరెక్టుగా మాట్లాడుకునే కొత్త మార్గం ఏర్పడింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వారంతా సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటారు. నేచురల్ స్టార్ నాని తాజాగా సోషల్ మీడియాలో ఓ మైలురాయిని దాటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా గా ఉండే నానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉన్న విషయం తెలిసిందే. అందులో తాజాగా ఆయన 4 మిలియన్ల…