అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకరోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించింది సినిమా యూనిట్. సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది తర్వాత కొంత డివైడ్ టాక్ వచ్చింది కూడా. అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్టు దూసుకుపోతోంది. Ram Gopal Varma: హైకోర్టులో…