అను ఇమ్మాన్యుయేల్ తాజాగా చీరకట్టులో అదరగొడుతుంది సంప్రదాయ దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ ఎంతో బ్యూటీఫుల్ గా ఉంది. ఈ హాట్ హీరోయిన్ రీసెంట్ గా ‘రావణసుర’ చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ సరసన నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం తన తరువాత సినిమాపై తన ఫోకస్ పెట్టింది. ఎలాగైనా మంచి హిట్ ను దక్కించుకునేందుకు ఈ ముద్దుగుమ్మ బాగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలో…