అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవనశైలినీ మేళవించి, అన్ని తరాల అభిరుచులనూ ప్రతిబింబించే సరికొత్త వస్త్ర జగత్తు – సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ 39వ షోరూమ్‌ను క్లాక్‌టవర్ సెంటర్, మహబూబ్‌నగర్‌లో 2025 ఫిబ్రవరి 1న వస్త్రప్రియుల కోసం ఆవిష్కరించింది! శ్రీ యెన్నం శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ శాసనసభ సభ్�