మంగళవారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వీక్ డేస్, అలాగే పిల్లలకు పరీక్షలు జరుగుతుండటంతో భక్తులు తిరుమలకి రావడం గణనీయంగా తగ్గారు. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు. సోమవారం నాడు శ్రీవారిని 65,051 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే 23,107 మంది…