జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అకా దళపతి విజయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు అయిన సంధర్భంగా ఆయన ఫాన్స్ #30YearsOfVijayism అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ ఎస్.ఏ చంద్రశేఖర్ కొడుకుగా ‘వెట్రి'(1984) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్, ‘నాళయ తీర్పు'(1992) అనే సినిమాతో సోలో హీరోగా డెబ్యు ఇచ్చాడు. 2000లో విడుదలైన ‘ఖుషి’ సినిమా వరకూ అప్పుడప్పుడూ హిట్స్ కొడుతున్న విజయ్, ‘ఖుషి’ సినిమాతో…