నోరా ఫతేహి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. సోషల్ మీడియా ఉపయోగించే నెటిజన్లకు అయితే ఆమె ఇంకా బాగా తెలుసు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నోరా ఫతేహి తన అద్భుతమైన రూపంతో అభిమానులను ట్రీట్ చేయడంలో దిట్ట. ఆమె తరచూ బోల్డ్ ఫొటోలతో నెట్టింట్లో రచ్చ చేస్తూ ఉంటుంది. సాంప్రదాయ దుస్తులే అయినా, పాశ్చాత్య దుస్తులే అయినా ఈ బ్యూటీ తన స్టైల్, హాట్ లుక్స్ తో నెటిజన్ల…