Superstition: ప్రపంచం రోజుకో రంగు పులుముకుంటుంది.. గ్రహాల మీదకు వెళ్లి స్థలాలను కూడా కొనుక్కోవడం మొదలుపెట్టేశారు ప్రజలు.. కానీ, కొంతమంది మాత్ర, ఎక్కడ పుట్టారో అక్కడే ఆగిపోతున్నారు. విద్యా, వైద్యం అందుబాటులో ఉన్నా కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో కన్నవారిని,కట్టుకున్నవారిని బలి తీసుకుంటున్నారు.