Drugs Seized in Gujarat: గుజరాత్ రాష్ట్రంలో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. ఈ తనిఖీల్లో అధికారులు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ పోలీసులు డ్రగ్స్ ఆపరేషన్ లో 400 కిలోలకు పైగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సూరత్, భరూచ్ పోలీసులు సంయుక్తంగా భరూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్ జిఐడిసి ప్రాంతంలోని అవ్సర్ ఎంటర్‌ప్రైజెస్‌లో సోదాలు నిర్వహించారు. విచారణలో రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా 14.10 లక్షల విలువైన 141…