రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమై మూడు నెలలు గడిచాయి. ఇప్పటికే ఈ రెండు దేశాలు తగ్గడం లేదు. రష్యా దాడిలో ఉక్రెయిన్ పట్టణాలు, నగరాలు, గ్రామాలు ధ్వంసం అవుతున్నాయి. అయినా ఇప్పట్లో యుద్ధానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఉక్రెయిన్ లో 20 శాతం ప్రస్తుతం రష్యా ఆధీనంలోకి వెళ్లిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల�