లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ భారత్ లో విడుదలైంది. లెనోవా ఈ టాబ్లెట్‌ను 8GB, 12GB RAM అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కంపెనీ ఇప్పటికే ఈ టాబ్లెట్‌ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు, ఈ టాబ్లెట్ భారతీయ మార్కెట్‌లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ 8GB RAM, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌తో రూ.27,999 ధరకు ప్రారంభించారు.…