మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చిన మొదటి సినిమా ‘తొలిప్రేమ’, ఈ మూవీకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్ స్టేటస్ ఉంది. కరుణాకరన్ డైరెక్ట్ ఈ మూవీ లవ్ స్టోరీ సినిమాలకే ఒక బెంచ్ మార్క్ లాంటిది. 1998లో రిలీజ్ అయిన ఈ మూవీ గురించి ఈ రోజుకీ మాట్లాడుకుంటున్నాం అంటే తొలిప్రేమ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మనస్సే, ఏమి…