ప్రస్తుత రోజుల్లో పశుపోషణ లాభదాయకమైన వ్యాపారంగా మారింది. పాల ఉత్పత్తి రంగంలో గేదెల పెంపకం మంచి ఆదాయంగా నిరూపించబడింది. పశుపోషకులు పాలు అమ్మడం ద్వారా ప్రతి నెలా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారం వ్యవసాయంతో పాటు రైతులకు అదనపు ఆదాయ సాధనంగా మారుతోంది. ఇక డెయిరీ ఫామ్ వ్యాపారులు అయితే బోలెడు డబ్బును వెనకేసుకుంటుంటారు. రైతులు అయినా, డెయిరీ ఫామ్ వ్యాపారులు అయినా అధికంగా పాలు ఇచ్చే కొన్ని గేదె జాతుల గురించి తప్పక తెలుసుకోవాలి.…